నాకు ఈ రోజు చాల సంతొషం గ ఉంది...
ఎందుకు అంటె నేను ఒక అలొచన తొ ఒక కంప్యుటర్ బ్లాగ్ రాయలి అది అందరికి ఉపయొగ పడలి అనుకుంటున్నను....
ఈ రొజు గురించి అలొచించె వాల్లు కొందరు రెపటి గురించి అలొచించె వాల్లు ఇంకొందరు. అందరికొసం మరియు పిల్లల కొసం పెద్దలకొసం నెను ఈ బ్లాగ్ ని రాయలి అనుకుంటునను...
దయచెసి ఈ బ్లాగ్ ని అందరు చదవంది తెలియవల్లకి తెలిసెల చెప్పండి.
కొందరు చాల బదపదుతుంటరు అయ్యొ ఒకప్పుదు చదువుకొని ఉంటె ఎప్పుదు ఎదొ ఉద్యొగం చెసుకొనె వన్ని అని. ఎప్పటికి ఆ అవకాషం అందరికి అందించలి అని గ్రామము లొ ఉండి కుడ మీరు కంప్యుటర్ ని నెర్చుకొండి, నీను నెర్పిస్థను.
మి ప్రశ్ననలను కింద రాయండి
No comments:
Post a Comment